ప్ర‌భాస్ స్పిరిట్‌ విల‌న్‌లుగా ఆ స్టార్ క‌పుల్.. ‘

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న వారు కూడా సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. 2023లో డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై విమర్శలు వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. అంతకుముందు కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయాన్ని అందుకున్న […]

ఎన్టీఆర్‌ను కలిసిన సందీప్ రెడ్డి వంగ.. కారణం అదేనా..!

నందమూరి యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్ 1 ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్‌ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక […]

కెరీర్ స్టార్టింగ్ లో క్యామియో రోల్స్ ప్లే చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్లే.. ఏ సినిమాల్లో నటించారంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది కొత్తవాళ్లు నటీనటులుగా అడుగు పెట్టి సక్సెస్ సాధించాలని, స్టార్ సెలెబ్రెటీల్ గా ఎదగాలని క‌ల‌లు కంటూ ఉంటారు. సినిమాల‌పై ఉన్న ఆసక్తితో తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో దర్శకులు కావాలని చాలా మంది శ్రమిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తారు. అలా గతంలో క్యామియో రోల్స్ లో నటించి.. ప్రస్తుతం స్టార్ట్ […]

“ఆ పని భార్య చేస్తే తప్పు..అక్క చేస్తే తప్పు రాదా..?” స్టార్ డైరెక్టర్ ని అడిగి కడిగి పాడేసిన అనసూయ..!

సోషల్ మీడియాలో.. అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఫ్కోర్స్ జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనసూయ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మెప్పించడమే . కాగా ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడేసే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలపై రివ్యూస్ ఇస్తూ ఉంటుంది […]

సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న అసంతృప్తితో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ దర్శకులు వీళ్లే..?!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమాలో నటించిన నటీనటులతో పాటు.. దర్శకులు, మూవీ టీమ్ అంతా ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది స్టార్ట్ డైరెక్టర్లకు మాత్రం సినిమా సక్సెస్ సాధించిన ఆ సినిమాకు సంబంధించిన ఎంతో కొంత అసంతృప్తి మిగిలిపోయిందట. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరో..? వారికి ఉన్న సంతృప్తి ఏంటో..? ఒకసారి చూద్దాం. పాన్ ఇండియన్‌ స్టార్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి […]

స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేది అప్పటి నుంచే.. సందీప్ రెడ్డివంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తే దూసుకుపోతున్న డార్లింగ్.. ఆయన నటిస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి సినిమాలు క్యూ లో ఉన్నాయి. కాగా గతేడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలచిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ రెడ్డివంగా చివరిగా […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ నుంచి గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ..

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ‌తేడాది చివరిలో రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విషయంలో ఎక్కువగా సందీప్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీతో సందీప్ రెడ్డి వంగకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వ‌చ్చింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్‌తో మరో సినిమాను తెరకెక్కించే […]

ఇక్కడ అడ్డుపడితే హాలీవుడ్‌లో సినిమాలు తీస్తా.. సినిమాలు తీయ‌టం ఆప‌ను.. సందీప్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు ప్రస్తుతం మీడియాలో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెరకెక్కించిన యానిమల్ సినిమా బాలీవుడ్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. హార్డ్ టైంలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ రూ.800 కోట్ల కలెక్షన్లను కళ్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఇక సందీప్ రెడ్డి ఏ సినిమాను తెరకెక్కించిన ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మరింత బోల్డ్‌గా, ఆరోగెన్సి, యాటిట్యూడ్ తో హీరోను ఎలివేట్ చేస్తాడు. ఆ రేంజ్ […]

సందీప్ రెడ్డి వంగపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఇటీవల భ‌క్షక్‌ సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పుల్‌కిత్‌ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించిన ఈ సినిమాకు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరవ్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇన్వెస్టిగేటివ్ ప్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాల్లో భూమి పడినేకర్ జర్నలిస్ట్ వైశాలి సింగ్ పాత్రలో కనిపించింది. ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా […]