ఇదో మాస్టర్ పీస్.. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమాటిక్ తుఫాన్.. కాంతారా చాప్టర్ 1 పై సందీప్ రివ్యూ..

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటనకే కాదు.. కంటెంట్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చాప్టర్ వన్ పై తన రివ్యూ ని షేర్ చేసుకున్నాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. కొద్ది గంటల క్రితం ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాపై […]