టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్స్ గా తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అలా అర్జున్ రెడ్డి సినిమాతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకుని భారీ సక్సెస్ తో రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా. తను ఇప్పటివరకు తెరకెక్కించింది మూడు సినిమాలు అయినా.. ఒక్కో సినిమాతో ఒక్కో సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న సందీప్.. తన ప్రతి సినిమాతోను […]