ఆ ఒక్క మూవీ నా లైఫ్ ఛేంజ్ చేసింది.. అది లేకపోతే అర్జున్ రెడ్డి లేదు.. సందీప్ వంగ

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకున్నాడు. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన‌వైపు తిప్పుకున్నాడు. 1989లో శివ సినిమాతో రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో.. సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి సినిమాతో అదే […]