టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఆయన లా స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సీన్స్, బోల్డ్ కంటెంట్ మునుపెన్నడు మరేస్టార్ డైరెక్టర్ చూపించలేకపోయాడు. అంతేకాదు మూడు గంటల రన్ టైంతో ఫుల్ ఎంగేజింగ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ కూడా సందీప్ రెడ్డినే. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శక దిగజాలైన రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ సైతం […]