టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డివంగా. తెరకెక్కించింది రెండు మూడు సినిమాలు అయినా.. పాన్ ఇండియా స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపే రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమా నుంచి ఆడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను […]
Tag: Sandeep Reddy Vanga
ప్రభాస్ కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సందీప్ వంగా.. విషం కక్కుతున్న బాలీవుడ్..!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. ఏం చేసినా సంచలనమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మానిమల్ సినిమాలు ఇప్పటికే భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్.. ప్రభాస్ స్పిరిట్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా స్పిరిట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్ వీడియోలో ఫేస్‌లు చేయకుండా.. ప్రకాష్ రాజ్, ప్రఢీస్ వాయిస్‌తోనే ఆడియన్స్‌లో గూస్బంప్స్ తెప్పించాడు. […]
” స్పిరిట్ ” కోసం సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోస్ తో..
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా ఎలాంటి మార్పులు క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇదే సినిమాను కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ సైతం మంచి సక్సెస్ అందుకున్నాడు. రెండు సినిమాల తర్వాత తన నుంచి వచ్చిన యానిమల్ […]
స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. బొమ్మ అదిరిపోద్ది..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో రూపొందిన స్పిరిట్ సినిమా సైతం ఒకటి. యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. ఇక.. ఈ సినిమాల్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా మెరవనున్నాడు. పోలీస్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక.. తృప్తి ఈ సినిమాలో డాక్టర్ రోల్లో కనిపించనుందట. కాగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ […]
సినీ కెరీర్లో సందీప్ వంగ ఈగో హర్ట్ చేసిన హీరో.. దెబ్బకి మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లకు అడుగుపెట్టి స్టార్ట్ డైరెక్టర్లుగా సక్సెస్ అందుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా.. సందీప్ రెడ్డి వంగా సైతం తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. మాస్ యాక్షన్.. ఎమోషనల్ బోల్డ్ కంటెంట్‌ను సమపాళ్లల్లో చూపిస్తూ.. ఆడియన్స్‌కు కనెక్ట్ చేసుకోవడంలో సందీప్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. తను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ […]
సందీప్ ” స్పిరిట్ ” కోసం ప్రభాస్ సెన్సేషనల్ డెసిషన్.. కేరళ ఫస్ట్ టైం అలాంటి పని..!
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్లో రాణిస్తున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో స్పిరిట్ మొదటిది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే అంచనాలు ఆకాశానికంటాయి. […]
మహేష్ – సందీప్ రెడ్డి కాంబోలో డెవిల్.. కన్ఫామ్ చేసిన ఆ స్టార్ ప్రొడ్యూసర్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఏ రేంజ్లో హైప్ ఉంటుందో తెలిసిందే. అలాంటిది.. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో.. సందీప్ మూవీ అంటే ఆడియన్స్‌లో అంచనాలు డబల్ అయిపోతాయి. కాగా.. గతంలోనే మహేష్, సందీప్ కాంబో మిస్ అయిందంటూ టాక్ తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సందీప్ సైతం.. మహేష్‌కు కథ చెప్పానని.. కానీ కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు […]
ఇదో మాస్టర్ పీస్.. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమాటిక్ తుఫాన్.. కాంతారా చాప్టర్ 1 పై సందీప్ రివ్యూ..
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటనకే కాదు.. కంటెంట్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చాప్టర్ వన్ పై తన రివ్యూ ని షేర్ చేసుకున్నాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. కొద్ది గంటల క్రితం ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాపై […]
స్పిరిట్: ప్రభాస్ తో మెరవనున్న మలయాళీ కుట్టి.. అసలు సిసలు క్రేజీ కాంబో..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పిరియాడికల్ యాక్షన్ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. ఇప్పటికే సినిమా సెట్స్‌పైకి వచ్చేందుకు అంత సిద్ధం చేసేసారు టీం. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక […]






