అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సందిప్ రెడ్డివంగా కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టిస్తున్న సందీప్ వంగా.. తన మొదటి సినిమాతోనే యూత్‌ను భారీ లెవెల్‌లో ఆకట్టుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక తను తెరకెక్కించిన మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిన సందీప్.. ఈ సినిమా విషయంలో పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే.. […]

