స్టార్ హీరోయిన్ సమంత.. సౌత్‌లో నెం 1గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిలోనే పలు వెబ్ సిరీస్ నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయింది. అయితే మెల్లమెల్లగా సమంత టాలీవుడ్ ను వదిలించుకుంటున్నట్లే అనిపిస్తుంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాలో మెరిసింది. తర్వాత మళ్లీ మరో సినిమాలో చేసింది […]
Tag: Samantha
రాజ్ తో సమంత డేటింగ్.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. సినీ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. వెబ్ సిరీస్‌లో నటిస్తూ నిర్మాతగాను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలో అమ్మడు వైరల్ అవుతూనే ఉంది. కాగా సమంత సినీ లైఫ్ కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలతోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత లవ్‌లో […]
రూమర్ బాయ్ ఫ్రెండ్ తో అలా ఎంజాయ్ చేస్తున్న సమంతా.. హ్యాపీ వీకెండ్ అంటూ పోస్ట్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలంపాటు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం నిర్మాతగా మారి మరోసారి తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి.. గ్రాండ్ లెవెల్‌లో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. కాగా.. గత కొంతకాలంగా సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
సమంత ప్లానింగ్ అదుర్స్.. ఈ ఏడది చివర్లోనే ఆ మూవీ కూడా..!
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ద కాలంపాటు.. టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అవకాశాలు అందించుకున్న.. ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లలో నటించినా.. అప్పటివరకు హీరోయిన్గా మాత్రమే కనిపించిన సామ్.. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ వెరైటీ రోల్‌లో అందరికీ షాక్ ఇచ్చింది. సమంతలో ఈ టాలెంట్ చూసి.. బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ మెన్ మేకర్స్‌తోనే.. సెటాడెల్ సిరీస్ సైతం నటించి మెప్పించింది. ఇక.. తాజాగా ప్రొడ్యూసర్‌గా […]
డివోర్స్ తర్వాత అక్కినేని ఫ్యామిలీని ఫస్ట్ టైం కలిసిన సమంత(వీడియో)..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. నాగచైతన్య గత ఏడాది శోభితను వివాహం చేసుకుని సంతోషంగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టడు. మరోపక్క పెళ్లి తర్వాత హీరోగా నటించిన తండేల్ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక సమంత కూడా తన లైఫ్ లో బిజీగా రాణిస్తుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరోపక్క నిర్మాతగా మారి శుభం […]
రాజ్ – సమంత రిలేషన్.. వాళ్ళిద్దరూ ఎప్పుడు అలానే ఉంటారు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!
స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి కనిపించడం.. చట్టపట్టలేసుకుని తిరగడం.. సమంత ఇంట్లో కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలకు మారింత ఆద్యం పోసినట్లు అయింది. అయితే.. ఈ రేంజ్ లో సమంత, రాజ్ రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్న సమంత మాత్రం […]
రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్.. డైరెక్టర్ వైఫ్ షాకింగ్ పోస్ట్..!
స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా డైరెక్టర్ రాజ్ నిడమొరుతో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా సమంత రాజ్‌తో కలిసి కనిపించడంతో ఈ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా సమంత తన సినిమా ప్రమోషన్స్ కోసం తిరుమలకు వెళ్ళగా.. అక్కడకు కూడా రాజ్ నిడమూరు వెళ్లారు. అలాగే.. సినిమా ప్రమోషన్స్ లో ప్రతి చోట రాజ్ నిడమొరుతో సమంత మెరిసింది. అలాగే.. తన […]
” శుభం ” రివ్యూ.. సమంత నిర్మాతగా హిట్ కొట్టిందా..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు నిర్మాతలుగా మారి సినిమాలను రూపొందించడం ఎప్పటినుంచో ఉంది. తాజాగా సమంత కూడా అదే బాటలో అడుగుపెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. నిర్మాతగా మారినా ఈ అమ్మడు.. శుభం సినిమాతో తన ప్రయత్నాన్ని ప్రారంభించి.. నిర్మాత గానీ కాదు.. కీలక పాత్రలోనూ నటించింది. ఇక నవీన్ కండ్రేగుల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ […]
శుభం : నష్టాలు లేకుండా సమంత సేఫ్ బిజినెస్ స్ట్రాటజీ.. అదరగొట్టిందిగా
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. సౌత్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో నిర్మాతగా యూటర్న్ సినిమాకు వ్యవహరించింది. అయితే సినిమా సరిగ్గా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ నిర్మాతగా అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ తో అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. శుభంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా ట్రెండ్ […]