అతనితో కలిసి సమంత స్పెషల్ పూజలు.. రెండో పెళ్లి కోసమేనా..?

స్టార్ హీరోయిన్ సమంత.. గ‌త‌ కొంతకాలంగా.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమొరుతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత నటించినా.. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కు రాజ్ నిడుమొరు దర్శకుడుగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్యన ఏర్పడిన బాండింగ్ కాస్త ప్రేమగా మారిందని.. చాలా కాలం నుంచి వీళ్ళిద్దరూ డైటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సమంత నటించిన సిటాడెల్‌ వెబ్ సిరీస్ కు సైతం రాజ్‌ […]