రాజ్ నిడమూరుతో సమంత సెకండ్ మ్యారేజ్ అయిపోయిందా.. ఎప్పుడు, ఎక్కడంటే..?

స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ తెరిచిన‌ పుస్తకమే. మ్యారేజ్ లైఫ్, డివోర్స్‌, తర్వాత హెల్త్ ఇషూస్.. ఇలా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన‌ సమంత.. దాదాపు రెండేళ్ల‌ తర్వాత కం బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కెరీర్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. సినిమాలతో బిజీ అవుతుంద‌ని అంతా భావించారు. కానీ.. అమ్మడు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడమోరుతో ప్రేమాయణం వార్తలకు తెరలేపింది. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని.. డేటింగ్‌ చేస్తున్నారంటూ.. త్వరలోనే వివాహం […]