స్టార్ బ్యూటీ సమంత తన రూమర్ట్ బాయ్ ఫ్రెండ్.. దర్శకనిర్మాత రాజ్ నిడమోరుతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగ సెంటర్‌లో.. లింగ బైరవి దేవాలయంలో రాజ్ నిడమోరును పెళ్లాడింది. రెడ్ శారీలో సమంత , క్రీం – గోల్డ్ కలర్ కుర్తిలో రాజ్ తళ్లుకున మెరిశారు. ఇక వీళ్లిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే.. సమంత – రాజ్‌లకు ఈషా ఫౌండేషన్ శుభాకాంక్షలు […]

