స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్‌లో తిరుగులేని సక్సెస్ అందుకుంది. అయితే.. పర్సనల్‌గా మాత్రం.. చాలా సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సమంత లైఫ్ తెరిచిన పుస్తకం అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో సమంత సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో. అక్కినేని […]

