రెండేళ్ల తర్వాత వెండితెరపై సమంత.. మా ఇంటి బంగారంగా వచ్చేస్తుందట..!

స్టార్ హీరోయిన్ సమంతను ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఆడియన్స్ వెండితెరపై చూసి దాదాపు రెండున్నర ఏళ్ళు గడిచిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ అమ్మడు.. తర్వాత హిరోయిన్‌గా ఏ సినిమాలోను క‌నిపించ‌లేదు. కేవలం తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమాలో గెస్ట్ రోల్‌లో కొద్ది నిమిషాల పాటు మెరిసింది. ఈ క్రమంలోనే సమాంత వెండి తెర‌పై ఫుల్ లెంగ్త్ రోల్‌లో మెరిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశ పడుతున్నారు. […]