రూ.1000 కోట్ల సినిమాలేవి చేయట్లేదు.. అయినా చాలా హ్యాపీగా ఉన్నా.. సమంత

స్టార్ హీరోయిన్ సమంత.. కేవలం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాలలో వైరల్ గా మారుతుంది. కాగా.. తాజాగా సమంత ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మయోసైటిస్ వల్ల నేను లైఫ్ లో చాలా విషయాలు నేర్చుకున్న.. ఈ పోరాటం నాకు ఎన్నో గొప్ప విషయాలను […]