టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రొడ్యూసర్ సమంతా రూత్ ప్రభు.. తన ఫిట్నెస్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తన డిసిప్లిన్, డెడికేషన్ ఈ ఫిట్నెస్ జర్నీలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇంటెన్స్ వర్క్ అవుట్లతో సూపర్ ఫిగర్ ను మైంటైన్ చేస్తుందని ఇమేజ్ కూడా సమంత దక్కించుకుంది. శుక్రవారం (నవంబర్ 21)న ఇన్స్టా వేదికగా ఈ అమ్మడు షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. […]

