ఇంటికొచ్చి రిక్వెస్ట్ చేశాడు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే.. సమంత

సౌత్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి స‌ర‌స‌న‌ నటించిన ఈ అమ్మ‌డు.. అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమాయణం నడిపి అతని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరిమధ్య‌ వివాదాలతో.. విడాకులు తీసుకున్నారు. సమంత సినిమాలపై దృష్టి సాధించినా.. అదే టైంలో తీవ్రమైన డిప్రెషన్ తో మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దీంతో చాలా కాలం పాటు […]