ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. చిన్న హీరోలు.. పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఊర మాస లుక్ లోకి మారిపోతున్నారు. రఫ్ అండ్ రగడ్ లుక్లో ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే.. ఇలా రఫ్ అండ్ రగడ్ లుక్లో నటించి పలువురు స్టార్ హీరోస్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే.. మిగతా హీరోలు సైతం ఇదే బాటలో జర్నీ మొదలుపెట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎలాంటి […]