సౌత్ స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు.. కోలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు. కాంతర చాప్టర్ 1 సినిమాతో.. తాజాగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే అసలు ఈమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా.. రుక్మిణి తండ్రి కల్నల్ వేణుగోపాల్ వసంత్ గారిని అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. […]