హీరోయిన్ రుహణి శర్మకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన గ్రామర్‌తో కుర్రాళను కవ్వించే ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మడి లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ ఈ పిక్స్ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రుహణి ధరించిన టాప్ కుర్రళకు హీట్ పుట్టిస్తుంది. గుండెల్లో గుబులు రేపుతుంది. […]