వారణాసి ఈవెంట్ షాకింగ్ ఎఫెక్ట్.. రాజమౌళి పై కేసు నమోదు..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ వారణాసి. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సంబంధించిన అప్డేట్స్‌ను రాజమౌళి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశాడు. దీని కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. ఇక ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్ వారణాసి అని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. వారణాసి ఈవెంట్‌తో రాజమౌళికి బిగ్ షాక్ తగిలిందట. […]

వారణాసి విలన్ ” కుంభ ” రోల్ వెనుక ఉన్న బిగ్ స్టోరీ ఇదే..?

తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ వారణాసి టైటిల్, గ్లింప్స్‌ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీనికంటే ముందే సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో, మహేష్ బాబు ఫస్ట్ లుక్, ప్రియాంక చోప్రా పోస్టర్ ఆడియన్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. ఇక.. అన్నింటికంటే ముందు రిలీజైన పృధ్వీరాజ్ సుకుమారిన్ కుంభ‌ లుక్ మాత్రం వైవిధ్యమైన రెస్పాన్స్ అందుకుంది. కొందరు పోస్టర్‌పై పాజిటివ్‌గా రెస్పాండ్ అయితే.. మరికొందరు నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా.. మిక్స్డ్‌ […]