ఆస్కార్ వ‌చ్చిన వేళ `ఆర్ఆర్ఆర్‌` టీమ్ సెల‌బ్రేష‌న్స్‌.. దూరంగా ఎన్టీఆర్!

ఇటీవ‌ల లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో అకాడమీ అవార్డ్స్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడ‌క‌లో మ‌న తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ క్ర‌మంలోనే ఆస్కార్ వ‌చ్చిన వేళ `ఆర్ఆర్ఆర్‌` టీమ్ సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయారు. రాజమౌళి స్టే చేసిన […]