ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఆ సినిమా ఆస్కార్ గెలిచి ఉండాలి..లాస్ట్ మినిట్ లో అంతా నాశనం చేసేసారా..?

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా..అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమాకి ఆస్కార్ అవార్డు వరించింది . కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఎప్పుడెప్పుడు ఆస్కార్ అవార్డ్ అందుకుంటుందా..? అంటూ కోట్లాదిమంది జనాలు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేశారు. ఫైనల్లీ ఆ మూమెంట్ రావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. […]

ఆస్కార్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. అనూహ్య మార్పు చేసిన అకాడమీ..!!

ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు అంతా సిద్ధమయింది . మరి కొద్ది గంటల్లోనే లాస్ ఏంజెల్ నగరం లో ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి సిద్ధం కానుంది . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డులలో భారీ మార్పులు చేశారు నిర్వాహకులు . మార్పు చిన్నదే అయినా కానీ అది ఎంతో ప్రత్యేకంగా కాబోతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . మనకు […]

“నాకు నమ్మకం లేదు”..మరికొద్ది గంటల్లో ఆస్కార్ .. చరణ్ సంచలన కామెంట్స్..!!

కొద్ది గంటలే ..కేవలం కొద్ది గంటలే.. ఇండియన్ సినిమా చరిత్రలో మరో కొత్త ఘట్టం మొదలవ్వబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ఆస్కార్ అవార్డు చేత పట్టుకో బోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే యావత్ దేశం.. ఎంతో ఈగర్ గా ఆశగా ఆస్కార్ కోసం వెయిట్ చేస్తుంది . మనకు తెలిసిందే రాజమౌళి గారు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి […]

కళాతపస్వి స్వాతిముత్యం తర్వాత.. అలాంటి అరుదైన ఘనత రాజమౌళి ఇదే..!

మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు […]