బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు రోజా ఆ భ‌యంతోనే రావ‌ట్లేదా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆషో కు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే ఈ సీజన్ మొదటి సీజన్‌కు మించి అదిరిపోయే రీతిలో […]