బిగ్బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవ్తరంగా కొనసాగుతుంది. తాజాగా.. పదవ వారం నామినేషన్స్ మొదలైపోయాయి. ఈసారి నామినేషన్ ప్రక్రియను మరింత ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కొన్ని ట్విస్ట్‌లు ఇచ్చాడు. నామినేషన్‌లో భరణి, దివ్యల మధ్యన చిచ్చు చెలరేగేలా ప్లాన్ చేశాడు. మరి.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు. ఎవరి మధ్యన ఎలాంటి గొడవలు తలెత్తాయి.. ఒకసారి చూద్దాం. ఈ వారం నామినేషన్ కు టైం లిమిట్ ఉందని.. రోజంతా […]

