టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9.. 13వ వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఈ సారీ హౌస్ నుంచి సుమన్ శెట్టి లేదా సంజనా ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ రీతు ఎలివేషన్ తో హౌస్ మేట్స్‌తో పాటు బయట ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక.. రీతు రెమ్యునరేషన్ ఎంత.. ఈ 13 వారాల్లో ఎంత సంపాదించిందో ఒకసారి చూద్దాం. హౌస్‌లో […]
