కాంతార 1: కాంట్రవర్సీలకు చెక్ పెట్టిన రిషబ్ శెట్టి..!

గత రెండు మూడు రోజులకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా న్యూస్ రిషబ్‌శెట్టి కన్నడ మాట్లాడడం. ఈ వివాదం ఎంత పెద్ద దుమారంగా మారిందో తెలిసిందే. హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగు ఆడియన్స్‌ కోసం స్పీచ్ ఇచ్చిన రిష‌బ్‌.. కన్నడలో మాట్లాడడం.. తెలుగు ప్రేక్షకుల కోపానికి కారణమైంది. ఈ క్రమంలోనే అంతో ఇంతో తెలుగు వచ్చిన అసలు.. తెలుగే రానివాడికి లాగా.. కన్నడలో స్పీచ్ ఇవ్వడమేంటి అంటూ మండిపడుతున్నారు నేటిజన్స్. కొంతమంది ఏకంగా […]