టాలీవుడ్ లో మరో బడా ప్రాజెక్ట్ కు రిషబ్ గ్రీన్ సిగ్నల్.. !

టాలీవుడ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తాజాగా కాంతార సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిషబ్‌ టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నాడు. స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1.. రూ.800 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రిషబ్ దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. తాను నటించే […]