NTR 31.. గూస్ బంప్స్ అప్డేట్.. తారక్ కోసం రంగంలోకి మరో పాన్ ఇండియన్ హీరో..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తను నటిస్తున్న అన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఇక ఇటీవల వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో డబ్యూ ఇచ్చిన తారక్.. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక నటిస్తున్న సంగతి […]