కాంతర కథ పుట్టుకకు ఆ ఘర్షణే కారణం.. రిషబ్ శెట్టి..!

రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇటీవల ఆడియ‌న్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు రిషబ్ శెట్టి. ఇందులో భాగంగా రిష‌బ్‌ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం తన విలేజ్‌లో జరిగిన ఓ క్లాష్ కారణంగానే కాంతర కథ పుట్టింది అంటూ వివరించాడు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారని.. […]