‘ కల్కి ‘ ట్రైలర్ పై ఫ‌జిల్ సంధించిన ఆర్జీవి.. త్వరపడితే లక్ష గెలవచ్చంటూ..?!

పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని లాంటి స్టార్ సెలబ్రెటీస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌తో స్కైప్పై మూవీ గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. […]