టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా సంచలనమే. ఇక తాజాగా సుప్రీంకోర్టు వీధి కుక్కల వివాదం పై ఆయన రియాక్ట్ అవుతూ మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఆర్జీవి ఎక్స్ వేదికగా వీడియోలు పోస్ట్ చేసి.. దాని కింద కుక్కల ప్రేమికులందరికీ సుప్రీంకోర్టు తీర్పుపై గగ్గోలు పెడుతున్న వారికి.. ఈ వీడియో అంటూ క్యాప్షన్ జోడించాడు. […]