తమిళ చిత్రసీమ మరో విషాద సంఘటనకు వేదికైంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో కార్ జంప్ స్టంట్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఆ సీన్‌లో ఒక కారు గాలిలోకి లేపి, భద్రంగా ల్యాండ్ అవ్వాల్సింది. కానీ టెక్నికల్ లోపం […]