ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో ఎక్కడ చూసినా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ఇది సుధకామన్ అయిపోయింది. ఎళ్ల తరబడి ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నా వారు కూడా విడాకుల పేరుతో క్షణాల్లో దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే.. విడాకులు తీసుకోకుండా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న జంటలు సైతం చాలా రేర్ గా ఉన్నాయి. వారిలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన జంట కూడా ఒకటి. రామ్ చరణ్ 2012లో ఉపాసన […]