టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారంతా ప్రస్తుతం సినిమాల విషయంలో ఫ్యాన్స్ ను విపరీతంగా డిసప్పాయింట్ చేస్తున్నారు. దానికి కారణం కనీసం ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఏళ్ల తరబడి సినిమాలు చేసుకుంటూ పోవడమే. ఒక్క రెబల్ స్టార్ ప్రభాస్ తప్పించి.. ఇతర స్టార్ హీరోలు ఎవరు తమ సినిమాలను ఏడాదికి కనీసం ఒక్కటి కూడా రిలీజ్ చేయడం లేదు. కొత్త సినిమాల సంగతి అట్టుంచితే.. కనీసం సెట్స్ పై ఉన్న సినిమాలకు […]