నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అతనే.. స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

టీమ్ ఇండియన్ మాజి స్పిన్న‌ర్‌ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక రవిచంద్రన్‌కు సినిమాలంటే చాలా పిచ్చి. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో వివరించాడు. కరోనా లాక్డౌన్ టైం లో ఇంట్లోనే ఉన్న తాను.. సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా రియాక్ట్ అవుతూ.. తన ఫ్యామిలీ తెలుగు సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేను డై హార్ట్ ఫ్యాన్ అంటూ వివరించాడు. […]