టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తెరకెక్కించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదింకున్నాడు. తన సినిమాలతో స్క్రీన్ పై ఒక మార్క్ క్రియేట్ చేశాడు. ఇక.. ప్రస్తుతం సందీప్ వంగా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టులలో స్పిరిట్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే.. సినిమాపై రోజురోజుకు హైప్ మరింతగా పెరిగిపోతుంది. భద్రకాళి పిక్చర్, టీ […]

