లేటెస్ట్ ఫెసిలిటీస్ తో రవితేజ మల్టీప్లెక్స్ రెడీ.. ఆ స్టార్ హీరో మూవీతో ఓపెనింగ్..!

స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న చాలామంది సెలబ్రిటీస్ కేవలం నటినట్లుగానే కాకుండా.. ఇతర రంగాల్లోనూ సత్త చట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది వివిధ రకాల బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. అలా.. మన టాలీవుడ్ స్టార్ హీరోలలోనూ కొంతమంది థియేటర్ బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. ఇప్పటికే మహేష్ బాబు.. ఏఎంబితో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టగా.. ఏఏఏతో అల్లు అర్జున్ హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇక విజయ్ దేవరకొండ ఏవిడిస్ పేరుతో మల్టీప్లెక్స్ రంగంలోరి […]