టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు డైరెక్షన్‌లో ఆయన తాజాగా నటించిన మూవీ మాస్ జాతర. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే.. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఆర్టి76 ప్రాజెక్ట్‌ను లైన్ లో పెట్టాడు మాస్ మహారాజ్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందే.. రవితేజకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈసారి […]

