రూట్ మార్చిన రవితేజ.. మాస్ వల్ల కావట్లేదు.. ఫ్యామిలీ అస్త్రతో రంగంలోకి..!

టాలీవుడ్ మాస్ మహారాజ్‌ రవితేజ రీసెంట్ గా.. మాస్ జాత‌రా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా మెరవ‌డం.. ధమాకా కాంబో రిపీట్ కావడంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన క్రేజ్ ద‌క్కించుకుంది. కచ్చితంగా సినిమా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. ఆ రేంజ్‌లో మూవీ అస్సలు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రవితేజ మొదటి నుంచి సినిమాలు తీయడం మాత్రమే తన పని అని.. రిజల్ట్ ఆడియన్స్ చేతిలోనే […]