టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమా మార్కెట్ పెరుగుతున్న కొద్దీ.. తారల రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. అలా.. కొందరు హీరోలు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తూనే హీరోయిన్లకు కూడా వారు డిమాండ్ చేసిన రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలా ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లు […]