టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జిల్ సినిమాతో కమర్షియల్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌లలో ఒకరు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరిసన కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ప్రస్తుతం […]