రష్మిక మందన పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత తీరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక.. ఇప్పుడు తన సినిమా విషయంలో సెన్సేషనల్ డిసిషన్ తీసుకుందంటూ వార్త వైరల్‌గా మారుతుంది. కచ్చితంగా ఇది ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ అనడంలో అతిశయోక్తి లేదు. అసలు మ్యయాటర్ ఏంటంటే.. రష్మిక మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుందంటూ టాక్ గత కొద్ది రోజులుగా తెగ వైరల్‌గా మారుతుంది. అట్లీ డైరెక్షన్లో […]