8 గంటల షిప్ట్ డిమాండ్లపై.. రష్మిక క్లారిటీ..!

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పనిగంటలకు సంబంధించిన చర్చ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ దీపిక 5 నుంచి 6 గంట‌ల‌కంటే ఎక్కువ సమయం చేయనని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు ఇలాంటి కండిషన్‌లు ఎందుకు పెడుతున్నారు.. వీళ్ల‌కు సినిమాల కంటే కండిషన్స్ ఎక్కువా.. నిర్మాతలను ఇలాంటి ఇబ్బందులు పెట్టే వారిని ఎందుకు సినిమాల్లోకి తీసుకుంటున్నారు అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే.. ఇతర హీరోయిన్ల స్టేట్మెంట్లు సైతం […]