గత కొన్నేళ్లుగా టాలీవుడ్ రూమర్ కపుల్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నారు. వీళ్ళిద్దరు ప్రేమాయణం నడుపుతున్నారంటూ, డేటింగ్ లో ఉన్నారంటూ, ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే.. ఇద్దరు ఈ ఎంగేజ్మెంట్ ని అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. విజయ్, రష్మిక ల టీం మీడియాకు సమాచారం అందించడం విశేషం. అంతేకాదు.. తర్వాత వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ రింగ్స్‌తో దర్శనం ఇచ్చారు. దీంతో.. […]

