విజయ్ – రష్మిక మ్యారేజ్ ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..?

టాలీవుడ్ నేషనల్ క్రిష్ రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్యన ప్రేమాయణం నడుస్తుందంటూ.. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వీళ్ళ ఇద్దరికి సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది అంటూ ఊహగానాలు వినిపించాయి. అయితే.. ప్రస్తుతం వీళ్ళిద్దరికీ సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నారంటూ టాక్ బయటకు వచ్చింది. అయితే.. వీళ్ళ పెళ్లి ఎప్పుడు.. […]

రష్మిక ” ది గర్ల్ ఫ్రెండ్ ” ఫస్ట్ రివ్యూ.. సినిమా చూసినోళ్ల రెస్పాన్స్ ఇదే..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్.. నవంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా మెర‌వ‌నున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను.. ఇప్పటికే కొంతమంది వీక్షించారు. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయాలు ఏంటి.. వాళ్ళ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూస్తేనే ఇది ఒక కాలేజ్ […]

ఆ విషయంలో రష్మికనే ఫాలో అవుతున్న శ్రీ లీల.. కన్నడ కుట్టి అనిపిచ్చుకుందిగా..!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త కొత్త హీరో, హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్లుగా ఎద‌గ‌డానికి ప్రయత్నిస్తారు. ఈ క్ర‌మంలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్లుగా మారినా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు మాత్రం తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు. తమ అందం, అభినయంతోపాటు.. సింపుల్ నేచర్, మాట్లాడే విధానంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలా ప్రస్తుతం.. టాలీవుడ్ టాప్ […]

ఆ హిట్ ఫ్రాంచైజ్ లో రష్మిక ఎంట్రీ.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!

సౌత్ స్టార్ బ్యూటీ రష్మిక మందన.. నేషనల్ క్రష్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప ఫ్రాంఛైజ్‌ల‌తో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అలా.. ఇప్పుడు మరో హిట్ మూవీ ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ […]

కింగ్డమ్‌పై రష్మిక ఎమోష‌న‌ల్ ట్విట్‌.. విజయ్ దేవరకొండ రిప్లై వైరల్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భాగ్యశ్రీ హీరోయిన్గా, సత్యదేవ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను.. సీతారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. సినిమాను కచ్చితంగా ధియేటర్లు చూడాలంటూ.. దేవరకొండ ఏడేళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ కొట్ట‌నున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవ‌లం ఫ్యాన్స్ […]

సినిమాల విషయంలో రష్మిక సెన్సేషనల్ డెసిషన్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

రష్మిక మందన పుష్ప ఫ్రాంచైజ్‌ తర్వాత తీరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక.. ఇప్పుడు తన సినిమా విషయంలో సెన్సేష‌న‌ల్ డిసిషన్ తీసుకుందంటూ వార్త వైర‌ల్‌గా మారుతుంది. కచ్చితంగా ఇది ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌ అనడంలో అతిశయోక్తి లేదు. అసలు మ్య‌యాటర్ ఏంటంటే.. రష్మిక మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుందంటూ టాక్ గత కొద్ది రోజులుగా తెగ వైరల్‌గా మారుతుంది. అట్లీ డైరెక్షన్‌లో […]

పుష్ప జోడి మరోసారి రిపీట్.. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్కనా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప రాజ్‌గా తిరుగులేని క్రేజ్‌.. పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ శ్రీవల్లిగా పుష్ప మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరు తప్ప ఆ పాత్రలో మరెవ్వరు సెట్ కారు అనేంతలా ఒదిగిపోయి నటించి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్ జోడి మరోసారి వెండితెర‌పై మెర‌వ‌నుంద‌ట‌. అట్లీ […]

అలా అయితేనే సినిమాలు చూడండి.. లేదంటే వద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

ఛ‌ల్లో సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన రష్మిక.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాడ్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంగతి తెలిసిందే. తను నటించిన‌ అన్ని సినిమాలతోను బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకుంటూ నేషనల్ క్రష్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుకంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక.. ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. మామూలుగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇంతకాలం అవుతుంటే.. కెరీర్ స్పేన్‌ తగ్గిపోతూ ఉంటుంది. కానీ.. రష్మిక విషయంలో మాత్రం ఇది […]

కుబేర రిలీజ్ కు ముందే స్టోరీ లీక్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

కొలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. ఈ హైయెస్ట్ బడ్జెట్ సినిమాలో..అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరవ‌నున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, అమీగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ కుబేర మూవీ.. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, […]