అఖండ 2: బాలీవుడ్ లో ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ బ్రేక్ చేయగలదా..!

టాలీవుడ్ నందమూరి నరసింహం బాలకృష్ణ, బోయపాటి శీను కాంబో మూవీ అంటేనే ఆడియన్స్‌లో మంచి మాస్‌ ఫీల్ కలుగుతుంది. ఇక.. ఇప్పటికే వీళ్లిద్ద‌రి కాంబోలో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌ గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో నార్త్ ఆడియన్స్‌నుంచి సాలిడ్ సక్సెస్ […]