ఆ రెండు సినిమాలు తీసి పెద్ద‌ తప్పు చేశా.. నాగ వంశీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో కింగ్‌డ‌మ్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జులై 31న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాగవంసీ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. తాజాగా.. అయిన తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి చేసిన ఓపెన్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ మూవీకి నేను అనుకున్న రేంజ్‌లో […]