పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్పిరిట్ పేరే వినిపిస్తుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రభాస్ హీరో.. అయితే మరొకటి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు.. ప్రభాస్‌ను సందీప్ ఎంత పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇక సందీప్ లాంటి మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కి.. రెబల్ స్టార్ ప్రభాస్ […]

