బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నిజంగానే హౌస్ లో ఫైర్ స్ట్రామ్‌ మొదలైంది. ప్రతి ఎపిసోడ్ అంతకంతకు ఉత్కంఠ గా మారుతుంది. వీకెండ్ వచ్చే టైంకి షోలో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో అని ఆసక్తి అభిమానులు మొదలైపోతుంది. ఇప్పుడు ఏడో వారంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీకెండ్ ఎలిమినేషన్స్ కామన్‌ అయినా.. బిగ్బాస్ టీమ్ ఇచ్చే ట్విస్ట్‌లు […]