బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఆమె మిడ్ వీక్ ఎలిమినేట్..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో ఎప్పుడు ఊహించని మలుపులతో.. ప్రేక్షకులలో హైప్ నెల్ఒంటుంది. తాజాగా ఇద్దరు కంటిస్టెంట్‌ల‌ విషయంలో ఈ ఊహించని ట్విస్టులు ఎదురు కానున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషా.. ట్రీట్మెంట్ కోసం బిగ్ బాస్ హౌస్‌ను విడిచి వెళ్లనుందట. ప్రస్తుతం ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి.. వైద్యుల […]